విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ విశాఖలో ట్రాఫిక్‌ నిబంధనలు కఠినతరం: సీపీ శంఖబ్రత బాగ్చి
➢ అప్పన్నను దర్శించుకున్న ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డి
➢ రాష్ట్రంలో మళ్లీ రామరాజ్యం రావాలి: మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్
➢ విశాఖ రూరల్ డిపోను తనిఖీ చేసిన ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు