'సీపీఐ జిల్లా కార్యదర్శి మృతి బాధకరం'

ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెంలో సీపీఐ ఖమ్మం జిల్లా కార్య దర్శి పోటు ప్రసాద్‌ను నివాళులు అర్పించారు. గౌస్ పాషా గారు గురువారం మాట్లాడుతూ.. ప్రసాద్ గారి మరణం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు అని అన్నారు. మీ ఆత్మకు శాంతి చేరుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ కార్య క్రమంలో సీపీఐ గ్రామ కార్యదర్శి నాగేశ్వరరావు ,తదితరులు పాల్గొన్నారు.