ఘనంగా గురుకుల పాఠశాల జోనల్ క్రీడలు ప్రారంభం

ఘనంగా గురుకుల పాఠశాల జోనల్ క్రీడలు ప్రారంభం

MBNR: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల క్రీడా మైదానంలో 10వ జోనల్ స్పోర్ట్స్ మీట్‌ను స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని, క్రీడా స్ఫూర్తితో ఆడాలని క్రీడాకారులను సూచించారు. పాఠశాల ప్రిన్సిపాల్ బాలస్వామి, పీడీ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయు బృందం, తదితరులు ఉన్నారు.