VIDEO: ప్రారంభమైన మహాదేవుని జాతర ఉత్సవాలు

VIDEO: ప్రారంభమైన మహాదేవుని జాతర ఉత్సవాలు

SRD: కంగ్టి మండలం గాజులపాడ్ గ్రామంలో మహాదేవుని జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అనాదిగా వస్తున్న ఆచారం సాంప్రదాయం ప్రకారం ఆలయం ప్రక్కన స్థాపించి ఉన్న భారీ ధ్వజ స్తంభాన్ని ఆదివారం రాత్రి కిందకు దింపారు. బాజ చప్పుళ్లతో హర హర మహాదేవ.. ఓం భర..శంకర భర.. అంటూ శివ నామస్మరణతో ధ్వజ అవరోహణ చేశారు. మళ్లీ సోమవారం రాత్రి ధ్వజాన్ని ఆవిష్కరిస్తారు.