VIDEO: రహదారిపై రాస్తారోకో నిర్వహించిన రైతులు

VIDEO: రహదారిపై రాస్తారోకో నిర్వహించిన రైతులు

MHBD: జిల్లా కేంద్రంలో యూరియా కొరతను నిరసిస్తూ రైతులు శుక్రవారం తొర్రూరు-మహబూబాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనతో రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి రైతులను సముదాయించారు. యూరియా సరఫరాకు తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.