APCRDA కమిషనర్‌గా వి. విజయ రామరాజు 

APCRDA కమిషనర్‌గా వి. విజయ రామరాజు 

AP: APCRDA నూతన కమిషనర్‌గా వి. విజయ రామరాజు బాధ్యతలు స్వీకరించారు. రాయపూడిలోని CRDA ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం వివిధ విభాగాల ప్రధాన అధికారులతో తొలి సమీక్ష నిర్వహించారు. అమరావతి పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, భవిష్యత్తు ప్రణాళికల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.