పిల్లల కోసం హీరో ఎలక్ట్రిక్ డర్ట్ బైక్
హీరో మోటోకార్ప్‌కు చెందిన Vida బ్రాండ్ EV మార్కెట్లో మరో అడుగు ముందుకేసింది. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ స్కూటర్లతో మంచి మార్కెట్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ బ్రాండ్ మొదటిసారిగా పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రిక్ డర్ట్ బైక్- Vida Dirt.E K3ని విడుదల చేసింది. 4-10 ఏళ్ల పిల్లల కోసం రూపొందించిన ఈ బైక్ ఈనెల 12న అధికారికంగా విక్రయాలకు అందుబాటులోకి రానుంది.