సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

BDK: భద్రాచలం పట్టణానికి చెందిన మదునూరి భాస్కర్ వర్మకు శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు 34వేల రూపాయల విలువగల సీఎం సహాయని చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో చికిత్స పొంది ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ద్వారా సీఎం సహాయ నిధి కోసం అప్లై చేసుకున్న పేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు అయ్యాయని తెల్లం తెలిపారు.