VIDEO: కాలువలో గుర్తుతెలియను మృతదేహం

VIDEO: కాలువలో  గుర్తుతెలియను మృతదేహం

E.G: కిర్లంపూడి మండలం వేలంగి గ్రామ పరిధిలోనున్న విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదురుగా ఉన్న కాలువలో గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు ఇవాళ కనుగొన్నారు. స్థానికులు వెంటనే కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.