VIDEO: వైభవంగా లక్ష్మీనరసింహుడి కళ్యాణమహోత్సవం

VIDEO: వైభవంగా లక్ష్మీనరసింహుడి కళ్యాణమహోత్సవం

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి సోమవారం నిత్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారిని అమ్మవారిని కళ్యాణ మండపంలో అధిష్టింపజేసి, ఆగమ శాస్త్రానుసారం వేదమంత్రాలతో, మంగళ వాయిద్యాలతో కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్త దంపతులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.