మత్స్య సంపదను పెంచడమే ప్రభుత్వ ధ్యేయం
SRCL: మత్స్యసంపదను పెంచడమే ప్రభుత్వ ద్వేయమని రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్య సహకార సంఘం ఛైర్మన్ చొప్పరి రాంచంద్రం పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామంలోని చెరువుల్లో స్థానిక నాయకు లతో కలిసి చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బందన కల్ ఊరచెరువు, రేగుల చెరువుల్లో 2.10 లక్షల చేప పిల్ల లను వదిలినట్లు తెలిపారు.