బాక్సింగ్‌లో రజత పతకం విజయనగరం వాసి

బాక్సింగ్‌లో రజత పతకం విజయనగరం వాసి

విజయనగరం సత్య కళాశాల విద్యార్థి చైతన్య బాక్సింగ్‌లో రజత పతకం సాధించాడు. ఇటీవల ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం బాక్సింగ్ పోటీలలో తన సత్తా చాటారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ మజ్జి శశి భూషణరావు, ప్రిన్సిపాల్ సాయి దేవమణి చైతన్యను ఈరోజు అభినందించారు. అలాగే జాతీయ స్థాయి పోటీల్లో మరింత విజయాలు సాధించాలని కోరారు.