పోలీస్ వాహనాలను తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ

MNCL: మంచిర్యాల జోన్‌లలోని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో వాహనాలకు ప్రత్యేక శ్రద్ధ వహించలని మంచి కండిషన్‌లో ఉంచుకోవాలని వాహన డ్రైవర్లకు ఆదేశించినారు. విధులలో ఉన్నపుడు పోలీసు యునిఫామ్ తప్పని సరిగ ధరించాలి. డ్రైవింగ్ సమయంలో ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ ధరించండి. ఎట్టి పరిస్థితులలో మద్యం సేవించి డ్రైవ్ చేయవద్దు. మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దు. డీసీపీ భాస్కర్ తెలిపారు.