'ప్రజల సమస్యల పరిష్కారానికే అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి'
SKLM: ప్రజల సమస్యల పరిష్కారానికే అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎస్ కె.విజయానంద్ జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు.గురువారం సాయంత్రం ఆయన నిర్వహించిన వీసీలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ, ధాన్యం సేకరణలో జాప్యం లేకుండా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు.