కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

WGL: సంగెం మండలం కాపులకానిపర్తి ఎఫ్ఏసీఎస్ కార్యాలయం వద్ద వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు.