ప్రజలతో కలిసి ప్రైవేటీకరణను అడ్డుకుంటాం: ఎమ్మెల్యే

ప్రజలతో కలిసి ప్రైవేటీకరణను అడ్డుకుంటాం: ఎమ్మెల్యే

KDP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజలతో కలిసి అడ్డుకుంటామని బద్వేలు MLA సుధా తెలిపారు. మంగళవారం బద్వేల్ 24వ వార్డులో కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, పేదలకు కార్పొరేట్ తరహాలో నాణ్యమైన వైద్యం అందించాలని, వైద్య, విద్య కోసం పిల్లలు ఇతర దేశాలకు వెళ్లకుండా ఇక్కడే చదువుకునేలా చూడాలనే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.