'రాత్రి 9 దాటితే బస్సులు కనిపించవు’

'రాత్రి 9 దాటితే బస్సులు కనిపించవు’

ATP: గుత్తిలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. రాత్రి 9 దాటితే ప్రయాణికులు బస్సుల కోసం వేసి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. గుత్తి నుంచి బెంగళూరు, హైదరాబాద్, మంత్రాలయం, గుంతకల్లు, తాడిపత్రి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ఉంటారు. సకాలంలో బస్సులు రాకపోవడంతో రాత్రివేళ ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.