ఎమ్మెల్యే కడియంకి గౌడ సంఘాల వినతిపత్రం

ఎమ్మెల్యే కడియంకి గౌడ సంఘాల వినతిపత్రం

HNK: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి గీత కార్మిక సంఘాల నాయకులు పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. గీత కార్మికుల రక్షణార్థమిస్తున్న కాటమయ్య కిట్లను అందరికీ వర్తించేలా చూస్తానని ఎమ్మెల్యే సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు.