మాజీ మంత్రికి ఎమ్మెల్సీ నివాళులు

మాజీ మంత్రికి ఎమ్మెల్సీ  నివాళులు

KDP: విజయవాడలో మాజీ మంత్రి వర్యులు దేవినేని నెహ్రు నేడు 8వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆయన ఘాట్ వద్దకు వెళ్లి ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి నాయకునిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించరన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై విద్యాశాఖ మంత్రి పనిచేశారని రమేశ్ యాదవ్ కొనియాడారు.