ఆంజనేయస్వామి గుడి కాంపౌండ్ వాల్‌కు భూమి పూజ

ఆంజనేయస్వామి గుడి కాంపౌండ్ వాల్‌కు భూమి పూజ

GDWL: గద్వాల పట్టణం 24వ వార్డు నందు శ్రీ ఆంజనేయ స్వామి గుడి కాంపౌండ్ వాల్‌కు గురువారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఐదు లక్షల రూపాయల వ్యయంతో కాంపౌండ్ వాల్‌కు నిధులు మంజూరైనట్లు 24వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాసులు తెలియజేశారు.