VIDEO: ఆస్పత్రిలో మొబైల్ ఫోన్ చోరీ
MDK: తూప్రాన్‌లోని నర్సాపూర్ చౌరస్తాలో ఉన్న ఓ డెంటల్ ఆసుపత్రిలో మొబైల్ ఫోన్ చోరీ జరిగింది. పేషెంట్‌గా వచ్చిన వ్యక్తి లోపలికి వెళ్లి తిరిగి వస్తూ కౌంటర్‌పై ఉన్న డాక్టర్ ఫోన్‌ను అపహరించాడు. మొత్తం ఘటన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.