రన్ ఫర్ యూనిటీ' విలువలకు ప్రతీక: ఎస్పీ

రన్ ఫర్ యూనిటీ' విలువలకు ప్రతీక: ఎస్పీ

WNP: సమాజంలో ఐక్యత, భద్రత, సేవా భావాన్ని బలోపేతం చేసుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించిన 'రన్ ఫర్ యూనిటీ' క్రమశిక్షణ, అంకితభావం వంటి విలువలకు ప్రతీక అని అన్నారు. యువత విద్య, క్రమశిక్షణ, సమాజ సేవ ద్వారా దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు.