ఆన్‌లైన్‌ వేధింపులను అరికట్టాలి: సమంత

ఆన్‌లైన్‌ వేధింపులను అరికట్టాలి: సమంత

UN విమెన్‌ ఇండియా నిర్వహిస్తున్న 'నో ఎక్స్‌క్యూజ్‌' కార్యక్రమానికి సమంత హాజరై మాట్లాడారు. 'మహిళలు నలుగురిలో తమ గొంతు వినిపించడానికి కూడా భయపడేలా చేస్తున్నాయి.. అభద్రతాభావాన్ని కలిగిస్తున్నాయి. నేను ఎన్నోసార్లు ఈ పరిస్థితిని అనుభవించాను. వేధింపుల వల్ల చాలామంది మహిళల జీవితాలు, కెరీర్‌ ఆగిపోయాయి. ఇలాంటి వాటిపై మహిళల్లో అవగాహన పెరగాలి' అని పేర్కొన్నారు.