సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగిస్తే కేసుల నమోదు

సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగిస్తే కేసుల నమోదు

SRCL: నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన రహదారులపై ధర్నాల పేరుతో ప్రజారవాణాకు,సామాన్య ప్రజానికానికి ఇబ్బందులు కలిగిస్తే కేసులు నమోదు చేయనున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరిస్తూకేసులు తగ్గించాలని పేర్కొన్నారు.