VIDEO: చెక్ డ్యామ్‌ను పరిశీలించిన హరీష్ రావు
KNR: తనుగుల చెక్ డ్యామ్ పరిశీలనకు వస్తున్న మాజీమంత్రి హరీష్ రావుకు అలుగునూర్ చౌరస్తా వద్ద BRS శ్రేణి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇతర బీఆర్ఎస్ నాయకులతో కలిసి భారీ కాన్వాయ్‌తో హరీష్ రావు జమ్మికుంట మండలం తనుగుల చెక్ డ్యామ్‌ను పరిశీలనకు బయలుదేరారు. ఈ సందర్భం బీఆర్ఎస్ నాయకులతో కలిసి డ్యామ్‌ను పరిశీలించారు.