VIDEO: జంగారెడ్డిగూడెంలో వైసీపీ నేతల భారీ ర్యాలీ
ELR: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం మండలంలో 'కోటి సంతకాల' సేకరణ కార్యక్రమాన్ని ఇటీవల నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సేకరించిన 'కోటి సంతకాల' ప్రతులతో వైసీపీ నాయకులు కార్యకర్తలు బుధవారం భారీ ర్యాలీగా చింతలపూడి తరలి వెళ్లారు. అక్కడినుండి జిల్లా కేంద్రంలోకి తరలి వెళ్లడం జరుగుతుందని తెలిపారు.