బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్‌గా తిరుమలేష్

బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్‌గా తిరుమలేష్

WNP: బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్‌గా తిరుమలేష్‌ను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు నారాయణ శుక్రవారం తెలిపారు. గత 20 ఏళ్లుగా విద్యార్థి విభాగం నుంచి బీజేపీలో చురుగ్గా పని చేస్తున్న తిరుమలేశ్, తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఈ నియామకం పట్టణంలో ప్రాధాన్యత సంతరించుకుంది.