'కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు'

'కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు'

MHBD: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట భద్రత చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ గురువారం తెలిపారు. మహబూబాబాద్, డోర్నకల్, కేసముద్రం, తొర్రూరు, మరిపెడ కేంద్రాల వద్ద మూడెంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో 163 BNSS (143) అమలులో ఉంటుందని పేర్కొన్నారు.