మంత్రిని కలిసిన ఆప్కాబ్ ఛైర్మన్ వీరాంజనేయులు

మంత్రిని కలిసిన ఆప్కాబ్ ఛైర్మన్ వీరాంజనేయులు

ELR: వ్యవసాయ శాఖ మాత్యులు కింజారపు అచ్చెన్నను ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లాలోని పలు సమస్యలను గురించి ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు, సమన్వయకర్త మంతెన వెంకట సత్యనారాయణ తదితరులు ఉన్నారు.