VIDEO: నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

VIDEO: నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

HYD: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.