'దంతాల సంరక్షణ పట్ల విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి'
KKD: ప్రపంచ దంత దినోత్సవాన్ని పురస్కరించుకొని సామర్లకోట ప్రభుత్వాసుపత్రి దంత వైద్య నిపుణులు డాక్టర్ ప్రవీణ బుధవారం అంగన్వాడి విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించారు. పిల్లల్లో ముందుగానే పాల పళ్ళ సమస్యలను గుర్తించాలన్నారు. దంతాలు సంరక్షణ పట్ల విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలన్నారు.సుమారు 60 మంది విద్యార్థులకు దంత పరీక్షలు చేసి బ్రష్‌లు, పేస్ట్‌లు అందజేశారు.