నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

గుంటూరు మిర్చియార్డు వద్ద రహదారి విస్తరణ, విద్యుత్ లైన్ల పునరుద్దరణ నేపథ్యంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ గురవయ్య తెలిపారు. అంకిరెడ్డిపాలెం, ఆదర్శనగర్, మహర్షి దయానంద నగర్ ప్రాంతాల్లో సరఫరా నిలిచి పోతుందని చెప్పారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.