VIDEO: మెగా జాబ్ మేళా నిర్వహించడం సంతోషంగా ఉంది: మంత్రి

VIDEO: మెగా జాబ్ మేళా నిర్వహించడం సంతోషంగా ఉంది: మంత్రి

SRPT: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా మెగా జాబ్ మేళా నిర్వహించడం మాకు ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ అన్నారు. ఇవాళ హుజూర్ నగర్‌లో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో పాల్గొని మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం లక్ష్యంగా జాబ్ మేళాను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ జాబ్ మేళా ఆదివారం కూడా ఉంటుందన్నారు.