మోదీ ఒత్తిడికి తలొగ్గే వ్యక్తి కాదు: పుతిన్
ప్రస్తుతం ప్రపంచమంతా భారత్‌ను గ్లోబల్ పవర్‌గా చూస్తోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ప్రధాని మోదీ ఇతర శక్తుల ఒత్తిడికి తలొగ్గే వ్యక్తి కాదని కొనియాడారు. ఈ సందర్భంగా భారత్ ప్రారంభించిన 'మేకిన్ ఇండియా' పథకాన్ని ప్రశంసించారు. భారత్-రష్యా మధ్య ఇంధన సహకారం కొనసాగుతుందని.. ఎలాంటి ఆర్థిక విధానాలను అనుసరించాలన్నది తమ ఇష్టమని చెప్పారు.