గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన
MNCL: మంచిర్యాలలోని ప్రభుత్వ వైద్య కళాశాలతో పాటు ప్రైవేట్ కళాశాలల్లో మంగళవారం నశా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, డిడిఎంహెచ్ఓ ప్రసాద్, ఎక్సైజ్ సీఐ గురవయ్య పాల్గొన్నారు.