మంగళగిరి చోరీ కేసులో నిందితులు అరెస్ట్
GNTR: మంగళగిరిలోని ఓ ప్రైవేట్ టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును పోలీసులు చేందిచారు. చోరీకి పాల్పడిన 9 మంది నిందుతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 45 లక్షలు నగదు, 41 ఎలక్ట్రకల్ మోటార్లు స్వాదీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మైరవం ప్రాంతానికి చెందిన గోపాల్ అనే వ్యక్తి అమెరికాకు పారిపోయినట్లు సమాచారం.