నేడు ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన

నేడు ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన

ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ఇవాళ ప్రకటించనుంది. ఈ టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో జరగనుంది. ఇంగ్లండ్ సిరీస్‌లో పంత్ గాయపడటంతో, అతని స్థానంలో జితేశ్ శర్మకు అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. అలాగే, గిల్, శ్రేయస్ అయ్యార్‌లు టీ20 జట్టులోకి తిరిగి రావచ్చు. కెప్టెన్‌గా సూర్య కుమార్ యాదవ్‌నే కొనసాగించే అవకాశం ఉంది.