బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం

బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం

NLG: చిట్యాల మండలం, ఉరుమడ్ల గ్రామానికి చెందిన అంతటి స్వామి, సాగర్ల ఎల్లయ్యలు ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ అమిత్ రెడ్డి రూ. 20,000 అందజేశారు. ఉప సర్పంచ్ నరేష్, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు చెరుకు సైదులు, ఏఎంసీ డైరెక్టర్ కోనేటి యాదగిరి బాధ్యత కుటుంబాలకు పదివేల చొప్పున సహాయం అందించారు.