VIDEO: MP, MLAపై కేసు నమోదు చేయాలి: జోగు రామన్న
ADB: ఎయిర్ పోర్ట్ మాస్టర్ ప్లాన్ అంటూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్న ఆదిలాబాద్ MP నగేశ్, MLA పాయల్ శంకర్‌పై 420 కేసు నమోదు చేయాలని ASP మౌనికను మాజీ మంత్రి జోగు రామన్న కోరారు. ఈ మేరకు స్థానిక BRS నాయకులతో కలిసి ఎంపీ, ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పిన మాస్టర్ ప్లాన్ అంశాన్ని MP, MLA వక్రీకరిస్తున్నారని పేర్కొన్నారు.