కాంగ్రెస్‌కు మద్దతు తెలిపిన MRPS నేతలు

కాంగ్రెస్‌కు మద్దతు తెలిపిన MRPS నేతలు

SRPT: హుజూర్ పట్టణంలో మంగళవారం కోదాడ ఎమ్మెల్యే పద్మావతిని MRPS రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న మాదిగ మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హుజూర్ నగర్ & కోదాడ నియోజక వర్గాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పలుచోట్ల, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులకు MRPS పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ఆయన ఎమ్మెల్యేకు తెలియజేశారు.