పీడీఎస్ బియ్యం, వస్తువుల రవాణాకు టెండర్లు

పీడీఎస్ బియ్యం, వస్తువుల రవాణాకు టెండర్లు

శ్రీకాకుళం శాఖ పరిధిలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం(PDS) ద్వారా బియ్యం, నిత్యవసర వస్తువుల రెండో దశ రవాణాకు ఈ టెండర్ ప్రకటన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ విడుదల చేసింది. ఈ సందర్భంగా 2027 మార్చి 31వ తేదీ వరకు రవాణా కాంట్రాక్టర్లను నియమించనున్నట్లు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఒక ప్రకటన విడుదల చేశారు. టెండర్లకు పౌరసరఫరాల వెబ్సైట్ సందర్శించాలన్నారు.