రాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్ నిర్వహించిన వైద్యులు

రాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్ నిర్వహించిన వైద్యులు

BDK: మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంబేద్కర్ సెంటర్ బాలాజీ నగర్ mjptbc - గర్ల్స్ నందు హెల్త్ క్యాంపు నిర్వహించారు.RDT - రాపిడ్ డైగనుస్టిక్ టెస్ట్ ద్వారా, మలేరియా, డెంగీ టెస్ట్ చేయడం జరిగింది. ఎవరికీ కూడా మలేరియా, డెంగీ సోకలేదని నిర్ధారణ అయ్యింది. వైరల్ ఫీవర్‌గా గుర్తించి మందులు ఇవ్వడం జరిగింది. వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని వైద్యులు సూచించారు.