శ్రీ లక్ష్మీదేవికి అగ్గి పెట్టెలో ఇమిడేంత బంగారు చీరా

శ్రీ లక్ష్మీదేవికి అగ్గి పెట్టెలో ఇమిడేంత బంగారు చీరా

BHNG: యాదగిరిగుట్ట శ్రీ నరసింహ స్వామితో కొలువైన శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి అగ్గి పెట్టెలో ఇమిడేంత బంగారు చీరాను ఓ భక్తుడు కానుకగా సమర్పించారు. ఈ చీరాను నేసేందుకు రెండు గ్రాముల బంగారాన్ని వినియేగించినట్లు ఆయన తెలిపారు. ఈ బంగారు చీరాను ఈరోజు ఆలయ ఏఈవో రఘుకు అందజేశారు. 5.30 మీటర్ల పోడవు, 48 ఇంచుల వేడల్పుతో అగ్గి పెట్లెలో ఇమిడేట్లుగా తయారుచేశారు.