రేపు ముంబైలో ఆశా భోస్లే అంత్యక్రియలు
ప్రముఖ సింగర్ ఆశా భోస్లే భౌతికకాయానికి రేపు సాయంత్రం 4 గంటలకు ముంబైలోని శివాజీ పార్కులో అంత్యక్రియలు జరగనున్నాయి. రేపు ఉదయం 11 గంటల నుంచి అభిమానుల సందర్శనార్థం స్వగృహంలో ఆమె భౌతికకాయం ఉంచనున్నారు. కాగా, ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆశా భోస్లే తుది శ్వాస విడిచారు.