ఢిల్లీకి మంత్రి లోకేష్
AP: మంత్రి లోకేష్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఈనెల 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న సీఐఐ సమ్మిట్‌కు ముందు ఢిల్లీలో కర్టెన్ రైజర్ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. ఈ ప్రోగ్రాంలో లోకేష్ పాల్గొననున్నారు. ఈ మేరకు సీఐఐ సమ్మిట్‌కు కేంద్రమంత్రులను ఆహ్వానించనున్నారు.