క్షయ నివారణలో జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు

క్షయ నివారణలో జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు

ADB: క్షయ నివారణలో ఆదిలాబాద్ జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. ఇవాళ హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, డైరెక్టర్ హెల్త్ Dr. రవీందర్ నాయక్, రీజనల్ డైరెక్టర్ అనురాధ చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. ఈ అవార్డు రావడానికి కిందిస్థాయి సిబ్బంది కృషి ఉందని DMHO తెలిపారు.