VIDEO: సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క

VIDEO: సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క

MLG: పనుల జాతర కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా బండారుపల్లి గ్రామంలో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్లకు మంత్రి సీతక్క శనివారం శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించామన్నారు. జిల్లా అభివృద్ధి వేగంగా జరుగుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.