VIDEO: వైభవంగా యాదాద్రి స్వామి వారికి ఊరేగింపు సేవ

VIDEO: వైభవంగా యాదాద్రి స్వామి వారికి ఊరేగింపు సేవ

BHNG: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహుడికి ఆలయ అర్చకులు, సిబ్బంది ఆలయ పురవీధుల గుండా ఊరేగింపు సేవను నిర్వహించారు. బుధవారం స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణం జరిపించారు. సాయంత్రం మొక్కు జోడు సేవలో లక్ష్మీ నరసింహస్వామి వారిని ఊరేగిస్తూ సేవ పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.