సిరిలేఖలు పుస్తకాన్ని అభినందించిన డీఈవో అశోక్

NZB: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిర్పూర్ విద్యార్థులు రచించిన సిరిలేఖలు సంకలనం సరిలేరు పుస్తకాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి పీ.అశోక్ అభినందించారు. ఈ పుస్తకానికి ముందు మాటను అభినందన పూర్వకంగా డీఈవో పుస్తక సంపాదకులు డాక్టర్ల నరేష్ రావుకు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణను, ఉపాధ్యాయులు, విద్యార్థులకు డీఈవో అభినందనలు తెలిపారు.