'ఎన్నికలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలి'

'ఎన్నికలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలి'

MNCL: గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా, ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులు ఆదేశించారు. కలెక్టరేట్‌ లో ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్,RDO రత్నకళ్యాణి,DPO శ్రీనివాస్, ZP CEO పాల్గొన్నారు.